-
Home » Mahaveerudu Pre Release Event Gallery
Mahaveerudu Pre Release Event Gallery
Mahaveerudu Pre Release Event : మహావీరుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..
July 9, 2023 / 11:28 AM IST
శివ కార్తికేయన్, అదితి శంకర్ జంటగా నటించిన మహావీరుడు తెలుగు, తమిళ్ లో జులై 14న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా అడివి శేష్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా వచ్చారు.