MAHAVIKAS AGHADI

    మహా “బల పరీక్ష”లో ఉద్దవ్ విజయం

    November 30, 2019 / 09:34 AM IST

    మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ(నవంబర్-30,2019)జరిగిన బలపరీక్షలో సీఎం ఉద్దవ్ ఠాక్రే విజయం సాధించారు.  ఈ సారి మహా సింహాసం శివసైనికుడిదే అన్న మాటను వివిధ నాటకీయ పరిణామాల అనంతరం శివసేన ఎట్టకేలకు నిలబెట్టుకుంది. ఇవాళ(నవంబర్-30,2019)అసెంబ్లీలో జరిగిన విశ్వా

10TV Telugu News