-
Home » Mahbubabad District
Mahbubabad District
మహబూబాబాద్ వద్ద రైల్వేట్రాక్ పునరుద్దరణ.. యధావిధిగా రైళ్ల రాకపోకలు
September 4, 2024 / 08:41 AM IST
మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్ద మోరీ వద్ద వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది.