Home » Mahbubnagar small mobile shop
తెలంగాణాలోని మహబూబాబాద్‌లో ఓ చిన్న మొబైల్ షాపుకు ఏకంగా రూ.12 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. వచ్చిన బిల్లును చూసి షాప్ ఓనరకు దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. పిచ్చివాడిలో వెర్రి చూపులు చూస్తుండిపోయాడు. ఇది కలా? నిజమా? అనుకున్నాడు. నిజమే. రంగా