Home » Mahesh Babu and Sitara in Telivision Serial
మహేష్ బాబు తనదైన నటనాశైలితో, కామెడీ టైమింగ్ మరియు యాక్షన్స్ సీన్స్ తో తెలుగు నాట సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు టెలివిజన్ షోలకు హాజరు కావడం చాల అరుదు. ఇటీవల ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్ "డాన్స్ ఇండియా డాన్