Home » Mahesh Babu facing bad year
ఆంద్రా జేమ్స్‌బాండ్ కృష్ణ గారు ఈ లోకాన్ని విడిచి అనంత లోకాలకు వెళ్లిపోయారు. రెండు నెలల క్రితం మహేష్ బాబు అమ్మ గారు ఇందిరా దేవి కూడా మరణించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన నుంచి ఇప్పుడు ఇప్పుడే బయటపడి షూటింగ్స్ కి వెళుతున్న మహేష్ బాబు..