-
Home » mahesh babu film updates
mahesh babu film updates
Sudha Kongara: లేడీ డైరెక్టర్‌తో మహేష్.. ఒకే చెప్పినట్లేనా?
April 23, 2021 / 02:11 PM IST
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ విడుదల చేయగా భారీ క్రేజ్ దక్కించుకుంది.