Home » Mahesh Babu Foreign Trip
మహేష్ బాబు ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మొన్నటిదాకా లండన్ లో తిరగగా ప్రస్తుతం స్కాట్లాండ్ లో తిరుగుతున్నారు. తాజాగా నమ్రత మరిన్ని ఫ్యామిలీ ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.