Home » Mahesh Babu Marriage
కృష్ణ(Krishna) తమ్ముడు ఆదిశేషగిరిరావు పద్మాలయ బ్యానర్ పై అనేక సినిమాలు నిర్మించారు. ఇది కృష్ణ సొంత బ్యానర్. ఈ బ్యానర్ లో మహేశ్ బాబు ఒకే ఒక్క సినిమా 'వంశీ'(Vamsi) చేశారు. నిర్మాత ఆదిశేషగిరి రావు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు(Mahesh Babu) గురించి పలు ఆసక్తికర వి