Home » Mahesh Babu To Play CM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. మరో డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా ఎప్పటినుండో మహేష్‌తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజాగ