Home » Mahesh Babu
స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రంలో ఓ సీనియర్ హీరోయిన్ కూడా నటిస్తోందట. ఆమె ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
దర్శకుడు బాబీ తన నెక్ట్స్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసేందుకు ఆసక్తిని చూపుతున్నాడు. కాని బాబీతో సినిమాకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ క్రేజీ కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమాలో విలన్ గా తన పాత్ర ఎలా ఉండబోతుందనే విషయాన్ని నటుడు జగపతి బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
SSMB28 కొత్త షెడ్యూల్ విషయంలో మహేష్ అండ్ త్రివిక్రమ్ కి మనస్పర్థలు? అందుకనే మహేష్ హాలిడే వెకేషన్ కి చెక్కేస్తున్నాడు.
SSMB28 పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెడుతూ నిర్మాత నాగవంశీ సూపర్ అప్డేట్ ఇచ్చాడు. మే 31న సినిమా నుంచి..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ ను ప్రధాన అంశంగా చూపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.
మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ చిత్ర టైటిల్ అనౌన్స్‌మెంట్‌ను మే 31న చేయనున్నట్లుగా తెలుస్తోంది.
సినిమా పరిశ్రమలోని సమస్యలను పరిష్కారించేలా మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం. సినిమాటోగ్రఫీ చట్టం తీసుకు వచ్చేందుకు నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో..
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన నెక్ట్స్ మూవీని స్టార్ హీరో మహేష్ బాబుతో చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించాడు.