Home » Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా కుర్రాడిలా కనిపిస్తున్నాడు. తాజాగా మహేష్ జీన్స్ డ్రెస్ లో మ్యాన్లీ లుక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు.
తాజాగా మహేశ్ బాబు, నమ్రత, సితార కలిసి ఓ ఫంక్షన్ కి వెళ్లారు. అక్కడ మహేశ్ ఫ్రెండ్స్ తో సెల్ఫీలు దిగుతూ, పార్టీని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలను మహేశ్, నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో మహేశ్ హంగామా చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యప
ఇటీవల కాలంలో టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ కొనసాగుతోంది. సందర్భాన్ని బట్టి స్టార్ హీరోల పాత చిత్రాలను రీ రిలీజ్ లు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల చిత్రాలు ఇలా విడుదలై మంచి వసూళ్లను రాబట్టాయి.
గుంటూరు కారం టైటిల్ కింద ట్యాగ్ 'హైలీ ఇన్ఫ్లేమబుల్' అని ఇచ్చారు. అంటే ఎక్కువ ఘాటు, ఎక్కువ మంట ఉంది అని అర్ధం. అయితే మహేష్ టైటిల్ కి ఈ ట్యాగ్ చూశాక ఎన్టీఆర్ రాఖీ సినిమా వైరల్ గా మారింది.
ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన మహేష్ పోస్టర్స్, తాజాగా రిలీజయిన గ్లింప్స్, టైటిల్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
మహేష్ బాబు SSMB28 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి టైటిల్ ని ఖరారు చేశారు. ఇక గ్లింప్స్ లో మహేష్ ఆక్షన్ అయితే..
మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న SSMB28 టైటిల్ కోసం ఆడియన్స్ ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆ టైటిల్ ని అనౌన్స్ చేసేశారు.
మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ థియేటర్స్ లో నేడు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు మహేష్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. ఇక కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ.......
రానా తమ్ముడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కిస్తున్న సినిమా అహింస. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో తేజ మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సినిమాకు ఒక్క రోజు రిలీజ్ కి ముందు మహేష్ బాబు సినిమా అదిరిపోయింది అంటూ ట్వీట్ చేస్తూ, ఈ సినిమాకి హీరోగా, డైరెక్టర్ గా చేసిన సుమంత్ ప్రభాస్ కి ఏకంగా తన నిర్మాణంలో నెక్స్ట్ సినిమా ఛాన్స్ కూడా ఇచ్చేశాడు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. తాజాగా రాజమౌళి �