Home » Mahesh Babu
త్రివిక్రమ్ మహేష్ సినిమా షూట్ సగం కూడా అవకుండానే అల్లు అర్జున్ తో సినిమాని ప్రకటించారు. దీంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
జిమ్‌లో మహేష్ బాబు చేస్తున్న వర్క్ అవుట్స్ చూశారా. ఆ వీడియోలో మహేష్ స్పీడ్ చూసి.. నీ దూకుడు సాటెవ్వడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.
దిల్‌రాజు రెండో భార్య తేజస్విని గత సంవత్సరం ఓ బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకి అన్వయ్ అనే పేరు పెట్టారు. తాజాగా ఆ బాబు మొదటి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించగా పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పో ఫోన్ యాడ్ అదిరిపోయింది. ఆ యాడ్ కూడా జక్కన్న మార్క్ తో అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా చూసేయండి.
దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్ ఆఫ్ కోత’ టీజర్‌ని మహేష్ బాబు లాంచ్ చేశాడు. కాగా ఈ సినిమాతో దుల్కర్.. చిరు, రజినితో పోటీ ఇవ్వబోతున్నాడా?
ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తరువాత టాలీవుడ్లోనే కాదు అంతర్జాతీయంగా రాజమౌళి తదుపరి చిత్రంపై ఎంతో ఆసక్తి నెలకొంది. జక్కన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఉండనుందని ఇప్పటికే తెలియజేశారు.
ఖరీదైన కొత్త కారుని కొనుగోలు చేసిన మహేష్ బాబు. దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
సినిమా షూటింగ్ వాయిదా పడటం, సినిమా గురించి ఇలా వార్తలు రావడంతో మహేష్ అభిమానులు కంగారు పడుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించిన సినిమా ఆ టైంకి వస్తుందా లేదా అని భావిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం(Gunturu Kaaram). త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ మూవీకి ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ మాత్రమే పూర్తయ్యాయి. కానీ 2024 సంక్రాంతికి రిలీజంటూ మేకర్స్ ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. ఇప్పటికే పదే పదే పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ మూవీ సంక్రాంతికి కూడా రిలీజ్ అవుతుందో లేదో అనేది సందేహంగా మార�