Home » Mahesh Babu
గుంటూరు కారం తర్వాత ఏంటి?
సితార పాప బ్రాండ్ అంబాసడర్ గా చేసిన మొదటి యాడ్ చూశారా. ప్రిన్సెస్ కాదు మహారాణి కావాలని ఉందంటూ..
మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం నుంచి ఫోటో లీక్ అయ్యింది. ఆ ఫోటో చూస్తుంటే ఈ మూవీలో పొలిటికల్ టచ్ కూడా ఉండబోతుందని అర్ధమవుతుంది.
మహేష్ అంత అందంగా, అంత ఫిట్ గా ఎలా ఉంటాడు అని అభిమానులతో పాటు అందరూ సందేహం వ్యక్తం చేస్తూనే ఉంటారు. అంత అందంగా ఉండటానికి ఏం తింటాడో అని అనేకసార్లు మహేష్ ని అడిగినా నవ్వుతూ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటాడు.
పూజా హెగ్డే ప్లేస్ లో వేరే హీరోయిన్ ని తీసుకున్నట్టు కొంతమంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి కానీ చిత్రయూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవలే గుంటూరు కారం షూటింగ్ మళ్ళీ మొదలుపెట్టి ఒక షెడ్యూల్ పూర్తి చేశారని సమాచారం.
మహేష్ తనయుడు 'గౌతమ్' సినిమా ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుందో అన్నది నమ్రతా అభిమానులకు తెలియజేసింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూతురు సితార (Sitara)ను పరిచయం చేయాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యూట్యూబ్లో వీడియోలో అప్లోడ్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.
మహేష్ కూతురు సితార ఇటీవల ఓ జ్యువెల్లరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచింది. తన పేరుతో సరికొత్త జ్యువెల్లరీ కలెక్షన్స్ కూడా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో సితార పాప తల్లి నమ్రతతో కలిసి వచ్చింది.
PMJ Jewels : జ్యువెలరీ బ్రాండ్ పీఎమ్జే జ్యువెల్స్ ఆధ్వర్యంలో విజయవాడలోని వివంతా (ది గేట్వే) హోటల్లో అతిపెద్ద వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఈ ఆభరణాల ప్రదర్శనలో పీఎమ్జే జ్యువెల్స్ రూపొందించిన పీఎమ్జే సిగ్నేచర్ కలెక్షన్ ‘సితార�
గుంటూరు కారం పై వస్తున్న న్యూస్ పై థమన్ రియాక్షన్. ఆ సినిమానే కావాలని అందరూ టార్గెట్ చేస్తున్నారు.