KTR Birthday : కేటీఆర్‌కి టాలీవుడ్ సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్.. మహేష్ బాబు, రామ్ చరణ్..

తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు కావడంతో టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక వారందరికీ కేటీఆర్ కూడా వెంటనే రిప్లై కూడా ఇస్తుండడంతో ఆ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

KTR Birthday : కేటీఆర్‌కి టాలీవుడ్ సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్.. మహేష్ బాబు, రామ్ చరణ్..

Ram Charan Mahesh Babu Chiranjeevi birthday wishes to Minister KTR

Updated On : July 24, 2023 / 3:34 PM IST

KTR Birthday Wishes: తెలంగాణ పట్టణాభివృద్ధి మరియు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు (Kalvakuntla Taraka Rama Rao) అలియాస్ కేటీఆర్.. పుట్టినరోజు నేడు కావడంతో సినీ, రాజకీయ రంగం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes) వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు.. వంటి స్టార్ హీరోలు కేటీఆర్ కి బర్త్ డే విషెస్ ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇక వారందరికీ కేటీఆర్ కూడా వెంటనే రిప్లై కూడా ఇస్తుండడంతో ఆ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Allu Arjun : వేదిక ఏదైనా ఐకాన్ స్టార్ ఫాలోయింగ్ మాత్రం తగ్గేదేలే.. మొదటి ఇండియన్ యాక్టర్‌గా రికార్డు..