Home » Hero Ravi Teja
తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు కావడంతో టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక వారందరికీ కేటీఆర్ కూడా వెంటనే రిప్లై కూడా ఇస్తుండడంతో ఆ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ డ్రగ్ కేసులో హీరో రవితేజను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. డ్రైవర్ శ్రీనివాస్‌తో కలిసి విచారణకు హాజరైన రవితేజను.. కెల్విన్‌తో సంబంధాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కొనుగోళ్లు-మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ ఈడీ విచారణకు హీరో రవితేజ హాజరుకానున్నారు. ఆయన డ్రైవర్ శ్రీనివాస్ కూడా విచారణకు హాజరవ్వనున్నారు.