Home » Mahesh Babu
గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర(Varahi Yatra) చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ముమ్మడివరంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో రోజూ మాట్లాడే పొలిటికల్ స్పీచ్ లతో పాటు సినిమా హీరోల గురించి కూడా మాట్లాడారు.
మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే బయటకి వెళ్లిపోయిందట. అయితే ఆమె బయటకి వెళ్ళిపోడానికి కారణం..
పవన్ బ్రో, మహేష్ గుంటూరు కారం చిత్రాలకు థమన్ మ్యూజిక్ వల్ల కష్టాలు అంటూ కొన్ని రోజులుగా ఆర్టికల్స్ వస్తుండడంతో థమన్ వాళ్లందరికీ మజ్జిగ స్టాల్ను ఓపెన్ చేస్తున్నాడు.
తాజాగా నిన్న జూన్ 18 ఫాదర్స్ డే సందర్భంగా ఇటీవల మహేష్ బాబుతో క్లోజ్ గా దిగిన రెండు ఫోటోలను సితార తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇటీవల క్లాసికల్ డ్యాన్స్, డ్యాన్స్ నేర్చుకుంటుంది సితార. దీంతో పలు పాటలకు స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
క్రికెట్లో యాషెస్ సిరీస్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంగ్లాండ్ ఆడిన విధానానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఫిదా అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేశారు.
మహేశ్ , పూజాహెగ్డే , శ్రీలీల కాంబినేషన్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ మరోసారి స్లో అయ్యింది. ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేసి హైప్ ఇచ్చినా సినిమా షూటింగ్ మాత్రం జరగట్లేదు.
నేడు శ్రీలీల పుట్టిన రోజు కావడంతో తాజాగా చిత్రయూనిట్ శ్రీలీలకు బర్త్ డే విషెష్ చెప్తూ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో శ్రీలీల పట్టు పరికిణి కట్టి కాళ్లకు నైల్ పాలిష్ పెడుతూ క్యూట్ లుక్ తో చూస్తుంది.
మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఓపెనింగ్ కి డేట్ ఫిక్స్ అయ్యిందట. ఇక ఈ సినిమాలో విలన్ గా ఆమిర్ ఖాన్ నటించబోతున్నాడని గత కొన్నిరోజులుగా టాలీవుడ్ టు బాలీవుడ్ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ బాబు తాజాగా తన సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. ఆ లుక్స్ మహేష్ హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. అయితే ఆ లుక్స్ రాజమౌళి సినిమా..