Sitara : మహేష్‌తో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన సితార.. చూశారా?
తాజాగా నిన్న జూన్ 18 ఫాదర్స్ డే సందర్భంగా ఇటీవల మహేష్ బాబుతో క్లోజ్ గా దిగిన రెండు ఫోటోలను సితార తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Sitara Ghattamaneni shares cute pictures with mahesh babu on fathers day special
Mahesh Babu : మహేష్ బాబు(Mahesh Babu) కూతురిగా సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni) అందరికి పరిచయమే. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్రెండ్ ఆద్యతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలు, ఫ్యామిలీ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేస్తుంది సితార. అప్పుడప్పుడు మహేష్ తో కూడా దిగిన క్యూట్ ఫోటోలను షేర్ చేస్తుంది సితార.
Berlin : నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ సిరీస్ ‘మనీహైస్ట్’ నుంచి బెర్లిన్ వచ్చేస్తున్నాడు.. టీజర్ రిలీజ్..
తాజాగా నిన్న జూన్ 18 ఫాదర్స్ డే సందర్భంగా ఇటీవల మహేష్ బాబుతో క్లోజ్ గా దిగిన రెండు ఫోటోలను సితార తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను షేర్ చేసి.. నా సూపర్ డాడ్, నా బిగ్గెస్ట్ చీర్ లీడర్ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే. చాలా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ మహేష్ బాబుని ట్యాగ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ ఫొటోల్లో సితార క్యూట్ గా మహేష్ ని హత్తుకొని ఉంది. దీంతో సితార, మహేష్ ఎంత క్యూట్ గా ఉన్నారో అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.