Home » Mahesh Family
మహేష్ బాబు ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్ కి వెళ్లారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి అక్కడే చేసుకున్నారు.
మహేష్ ది లవ్ మ్యారేజ్ అని అందరికి తెలిసిందే. మహేష్, నమ్రతా శిరోద్కర్ టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు. వీరి జంటకి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇవాళ వీరి పెళ్లి రోజు........