Home » Mahesh Photo shoot
చాలా కాలం తరువాత కెమెరా ముందుకొచ్చిన సూపర్ స్టార్ మహేష్, నమ్రత ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నా సూపర్ ఉమెన్ నమ్రతతో ఇంటర్వ్యూలో పాల్గొన్నానని మహేష్ తెలిపాడు.