Home » Mahesh Sarkaru Vaari Paata
ప్రీ రీలీజ్ ఏర్పాట్లపై మహేశ్ ఫ్యాన్స్ ఫైర్
కొవిడ్ తో ఆగిన, లేట్ అయిన సినిమాలన్నీ వరుసపెట్టి థియేటర్స్ ను టార్గెట్ చేస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ తర్వాత మోస్ట్ అవైటైడ్ సినిమాలన్నీ లెక్కలేసుకుని మరీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.