Home » Mahesh Sitara Promotional Video Song for Serials
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూనే, ప్రమోషనల్ యాడ్స్ కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఛానల్ లో ప్రసారమయ్యే కొత్త సీరియల్ ని ప్రమోట్ చేసే పనిలో పడ్డాడు. కూతురు సితారతో కలిసి మహేష్ బాబు "పడమట సంధ్యారాగం" అనే క�