Home » Mahesh SSMB28 Release Date Fix
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రాబోయే సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ ని నేడు(సోమవారం) మొదలుపెట్టారు మూవీ మేకర్స్. ఈరోజు ఉదయం షూటింగ్ మొదలయింది అంటూ..