Home » mahesh trivikram
వీళ్లలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కాదు కానీ... లాంగ్ గ్యాప్ తర్వాత కొన్ని కాంబినేషన్స్ సెట్టయ్యాయి.
టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉన్నాయి. అందులో మహేష్-త్రివిక్రమ్.. ఎన్టీఆర్-రాజమౌళి.. బన్నీ-కొరటాల ఇలా కొన్ని కాంబినేషన్స్ అనగానే అభిమానుల అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. ఒకసారి ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ప్రకటించాక దాదాపుగా అవి