Home » Mahesh Vitta Marriage
తాజాగా మహేష్ విట్టా సైలెంట్ గా తాను ప్రేమించిన అమ్మాయి శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు. మహేష్ విట్టా సొంత ఊరు ప్రొద్దుటూరులో సింపుల్ గా, కేవలం ఫ్యామిలీలు, సన్నిహితుల మధ్యే వీరి వివాహం జరిగింది.
మహేష్ విట్టా మాట్లాడుతూ.. ''నేను, తను నాలుగేళ్లుగా రిలేషన్లో ఉన్నాం. ఆమె నా సిస్టర్ ఫ్రెండ్. తను ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. రెండు సార్లు చూశాను, తనని చూసినప్పుడు......