Home » Mahesh Vitta Wife
యూట్యూబ్ వీడియోలతో ఫేమ్ తెచ్చుకున్న మహేష్ విట్టా ఆ తర్వాత బిగ్ బాస్ తో, సినిమాల్లో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల మహేష్ భార్య శ్రావణి రెడ్డి ప్రగ్నెంట్ అవ్వడంతో తాజాగా భార్య బేబీ బంప్ తో కలిసి తాను కూడా పోజులు ఇచ్చాడు.