Home » Mahidhar
జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా అలరించిన మహీధర్ ప్రస్తుతం జబర్దస్త్ మానేసి యూట్యూబ్ ఛానల్స్, కేఫ్ బిజినెస్ నడుపుతూ వైజాగ్ లో ఉంటున్నాడు. దాదాపు ఆరేళ్ళ క్రితం తన యూట్యూబ్ వీడియోలతో పరిచయం అయిన చంద్రకళని ప్రేమించి ఇటీవలే పెళ్లి చేసుకున్నా