Home » Mahika Sharma
ఎంటర్టైన్మెంట్ రంగంలో మహిళలను ఎప్పుడూ లైంగిక వస్తువులుగా చూస్తారంటూ నటి మహికా శర్మ అభిప్రాయపడ్డారు. సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు, అవకాశాలు గురించి మాట్లాడుతూ మహికా శర్మ పలు వ్యాఖ్యలు చేశారు.