Home » Mahindra Bolero
Mahindra Bolero Neo Plus : మహీంద్రా కంపెనీ నుంచి సరికొత్త బొలెరో నియో ప్లస్ కారు వచ్చేసింది. 9-సీటర్ కెపాసిటీ, మహీంద్రా పాపులర్ 2.2-లీటర్ (mHawk) డీజిల్ ఇంజిన్ను 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అందిస్తుంది.