-
Home » Mahindra Bolero Neo Plus
Mahindra Bolero Neo Plus
9-సీటర్ కెపాసిటీతో కొత్త మహీంద్రా బొలెరో నియో ప్లస్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
April 17, 2024 / 06:02 PM IST
Mahindra Bolero Neo Plus : మహీంద్రా కంపెనీ నుంచి సరికొత్త బొలెరో నియో ప్లస్ కారు వచ్చేసింది. 9-సీటర్ కెపాసిటీ, మహీంద్రా పాపులర్ 2.2-లీటర్ (mHawk) డీజిల్ ఇంజిన్ను 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అందిస్తుంది.