Home » Mahindra cars
Bolero Facelift Vs Old Bolero : మహీంద్రా ఫేస్‌లిఫ్టెడ్ బొలెరో వేరియంట్ తక్కువ ధరకే లాంచ్ అయింది. పాత vs కొత్త బొలెరో మధ్య తేడాలంటో చూద్దాం..
Mahindra SUV Diwali Sale : మహీంద్రా & మహీంద్రా ఈ దీపావళికి ఎంపిక చేసిన ఎస్‌యూవీలపై గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. ఎక్స్‌యూవీ 300, బొలెరో, బొలెరో నియో, మరాజ్జో, ఆల్-ఎలక్ట్రిక్ XUV400 వంటి మోడళ్లపై డిస్కౌంట్లు రూ. 50వేల నుంచి రూ. 3.5 లక్షల వరకు ఉంటాయి.
డాక్టర్ మరణించటానికి మహీంద్రా కారు కారణం అంటూ చేసిన ఆరోపణలపై మహీంద్రా కంపెనీ వివరణ ఇచ్చింది.
తమ ఐకానిక్ ఎస్యూవీ "బొలెరోను"మరింత ఆకర్షణీయంగా, రక్షణాత్మకంగా తీర్చిదిద్ది ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది మహీంద్రా సంస్థ.