Home » mahindra new logo
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కొత్త విజువల్ ఐడెంటిటీ కోసం ప్రయత్నిస్తుంది. ఈ మేరకు బ్రాండ్ న్యూ లోగోను విడుదల చేసింది. మరి కొద్ది రోజుల్లో లాంచ్ చేయనున్న XUV700తో ఈ లోగో లాంటి సింబల్ తో కార్ లాంచ్ అవనుంది. 2022 నాటికి 823పట్టణాల్లో 1300మంది చేతికి అంద�