Mahindra Thar 2021

    Mahindra Thar: హాలీవుడ్ రేంజ్‌కు మించి మహీంద్రా థార్ 2021

    July 30, 2021 / 06:51 PM IST

    మహీంద్రా మోడల్స్‌లో బీభత్సమైన క్రేజ్ దక్కించుకున్న మోడల్ థార్. ఇప్పుడు మెర్సిడెస్-బెంజ్ జీ క్లాస్, జీప్ గ్లాడియేటర్, రాంగ్లర్‌ల బాటలోనే 6×6 వెర్షన్ అందుబాటులోకి రానుందట. ఈ మేరకు మోస్ట్ ఫ్యామస్ డిజైన్ హౌజ్ అయిన DC2 కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్�

10TV Telugu News