Home » Mahindra Thar Powertrain Leak
Mahindra Thar Roxx : థార్ రోక్స్ అధికారిక లాంచ్ ఆగస్టు 15న జరుగనుంది. అయితే, ఎస్యూవీ స్పెసిఫికేషన్ల వివరాలు ముందుగానే రివీల్ అయ్యాయి. మహీంద్రా థార్ రోక్స్ రెండు ఇంజన్ ఆప్షన్లతో వస్తుందని నివేదిక తెలిపింది.