-
Home » Mahindra XEV 9e Sale Offers
Mahindra XEV 9e Sale Offers
మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ EV SUV వచ్చేసింది, సింగిల్ ఛార్జ్‌తో 500 కి.మీపైగా రేంజ్, ధర, బుకింగ్ వివరాలివే
March 1, 2026 / 06:20 PM IST
Mahindra XEV 9e Cineluxe Edition : మహీంద్రా నుంచి సరికొత్త EV SUV కారు వచ్చేసింది. మహీంద్రా ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ SUV XEV 9e ప్రీమియం వెర్షన్ సినీలక్స్ ఎడిషన్ పేరుతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.