Home » Mahindra XUV400
Highest Year-End Discounts 2023 : కొత్త కారు కొంటున్నారా? 2023 సంవత్సరాంతంలో అనేక కార్ల మోడళ్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తున్నారు కార్ల తయారీదారులు. అవేంటో ఓసారి లుక్కేయండి.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ఉన్న ఇబ్బంది ఛార్జింగ్. అందుకే ఈ అంశంపై దృష్టిపెట్టిన మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ.. చార్జింగ్ సంస్థ అయిన చార్జ్+జోన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.