Home » Mahindra XUV700 Price
Mahindra XUV700 Price : మహీంద్రా ఎక్స్‌యూవీ700 కారు ధరలను అమాంతం పెంచేసింది. ఈ మల్టీ వేరియంట్లను కొనుగోలు చేయాలని చూస్తుంటే.. రూ. 50వేల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
2024 Mahindra XUV700 Launch : భారత మార్కెట్లోకి 2024 మహీంద్రా XUV700 కారు మోడల్ వచ్చేసింది. టాటా సఫారి ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ అల్కాజార్, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి వాటికి పోటీగా అందుబాటులో ఉంది. ఈ కారు ధర ఎంతో తెలుసా?