Home » Mahsa Amini
ఇరాన్లో ఏడేళ్లు దాటిన మహిళలంతా హిజాబ్ ధరించాలనే కఠిన మత నిబందన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టు కనిపించకుండా హిజాబ్ ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే, బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్ చేస్తారు.
ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న మహిళల విషయంలో అక్కడి భద్రతాదళాలు దాష్టీకానికి పాల్పడ్డాయి. మహిళల్ని అతి దగ్గరి నుంచి పోలీసులు కాల్చి చంపారు.
దశాబ్దాలుగా అమలు చేస్తున్న హిజాబ్ చట్టాన్ని ఇరాన్ రద్దు చేయబోతుందా? దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వంలో మార్పు వచ్చిందా? తాజా విషయం ఏంటంటే..
హిజాబ్ విషయంలో ఇరాన్ ప్రభుత్వం ఏమాత్రం తగ్గడం లేదు. హిజాబ్ ధరించని ఒక మహిళకు సర్వీస్ చేసినందుకు బ్యాంక్ మేనేజర్‌ను ఉద్యోగంలోంచి తీసేసింది ఇరాన్ ప్రభుత్వం.
మతనిబంధనల పేరుతో ఇరాన్లో ఊచకోత సాగుతోంది. మనిషి సుఖంగా జీవించడం కోసం పుట్టుకొచ్చిన మతాన్ని అడ్డుపెట్టుకుని...అమాయకుల ఉసురు తీస్తోంది ఇరాన్ ప్రభుత్వం. అన్యాయంపై ఎదురుతిరగడమే ఆ దేశ పౌరులు చేస్తున్న పాపం. ఇదే మని ప్రశ్నించిన నేరానికి వందల సం�
మరోవైపు నిరసన చేస్తున్న మహిళలపై కూడా దాడులు జరుగుతున్నాయి. హిజాబ్ తొలగిస్తున్న మహిళలు లక్ష్యంగా అనేక దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ అణచివేతతో పాటు పౌర సమాజంలోని కొంత మంది దాడుల నడుమ ముస్లిం మహిళలు తన ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఘటన�