Home » Mahua Liquor
ఒడిశాలో జరిగిన ఓ ఘటన అందరినీ విస్మయానికి గురి చేసింది. వార్నీ.. అని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.. గజరాజులు అదే ఏనుగులు.. నాటుసారా తాగేశాయి. ఆ తర్వాత మత్తెక్కడంతో ఆదమరచి నిద్రపోయాయి.