Home » main accused
అబ్దుల్లాపూర్ మెట్ బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసులో ఫ్రధాన నిందితుడు హరిహర కృష్ణకు న్యాయమూర్తి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహర కృష్ణ పోలీస్ కస్టడీ ముగిసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని తిరుపూర్ ‘పరువు హత్య’ కేసులో ప్రధాన నిందితుడిని మద్రాస్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మిగిలిన ఐదుగురు నిందితులకు విధించిన మరణశిక్షను 25 ఏళ్ల యావజ్జీవ శిక్షగా మార్చింది. తల్లిదండ్రుల అభీ