-
Home » main reason
main reason
Maha Kumbhamela Corona : కొంపముంచిన మహాకుంభమేళా..దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు ప్రధాన కారణం
April 30, 2021 / 11:04 AM IST
మహాకుంభమేళా.... దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు ప్రధాన కారణమంటూ అందరూ ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మహాకుంబ్ కోసం 91 లక్షల మంది యాత్రికులు హరిద్వార్ సందర్శించినట్లు నిర్వాహకులు ప్రకటించారు.