Main shayaar badnaam

    Kolkata : టీ అమ్ముతూ…కిశోర్ కుమార్ సాంగ్స్, వీడియో వైరల్

    August 7, 2021 / 04:43 PM IST

    కిషోర్ కుమార్..సాంగ్స్ వింటుంటే పరవశింప పోతుంటారు. ఆయన గాత్రంతోనే..ఎన్నో చిత్రాలు విజయవంతమైనాయంటే..అతిశయోక్తి కాదు. కిశోర్ పాటలతోనే...సూపర్ స్టార్స్ గా వెలిగారు. మళ్లీ మళ్లీ వినాలనిపించే ఆయన పాటలను ఓ టీవాలా...పాడుతూ..అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.

10TV Telugu News