Home » Mainpuri police station
ఓ వ్యక్తి సహనం కోల్పోయాడు.. ఏకంగా కానిస్టేబుల్ మీదనే దాడికి దిగాడు. ఎక్కడో బయటకాదు.. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే కానిస్టేబుల్ ను కొట్టాడు. ఇక కానిస్టేబుల్, స్టేషేన్ లో ఉన్న పోలీసులు ఊరుకుంటారా.. యువకుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు