Home » Maize cultivation in telugu
మొక్కజొన్న పూతకు ముందు పూత దశలో, గింజ పాలుపోసుకునే దశలో నీరు తప్పని సరి అవసరం. ముఖ్యంగా మొక్కజొన్న అధిక తేమను, అధిక బెట్టను తట్టుకోలేదు. ఇది గుర్తించి రైతులు సరైన సమయంలో సరైన విధంగా నీటితడులను అందించినట్లైతే అధిక దిగుబడులను సాధించవచ్చు.
స్థిరమైన, నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న.. రైతుల ఆదరణ పొందుతుంది. వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధారంగా , రబీలో నీటిపారుదల కింద సాగుచేస్తుంటారు రైతులు . మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ళ దాణాలో ప్రధ�