Home » Maize Production
ప్రస్థుతం అనేక ప్రాంతాల్లో మొక్కజొన్నను కాండం తొలుచు పురుగు ఆశించి నష్టపరుస్తుంది. ఈ పురుగు బెడద ఎక్కువైతే మొక్కలు చనిపోతాయి. ఒకవేళ మొక్కలు తట్టుకుని నిలబడినా పొత్తు సైజు తగ్గిపోయి ఆశించిన దిగుబడి పొందటం కష్టం.