Home » Major breakthrough
కరోనా మరణాల సంఖ్యను తగ్గించగల చౌకైన స్టెరాయిడ్ ను యూకేలోని సైంటిస్టులు కనుగొన్నారు. కొవిడ్-19 రోగుల చికిత్సకు కేవలం రూ.480లకే అందుబాటులో ఉంది. dexamethasone అనే ఈ డ్రగ్.. సాధారణ స్టెరాయిడ్ డ్రగ్ గా పరిశోధకులు వర్ణించారు. ఈ మందుతో వెంటిలేటర్ పై ఉన్న మూడో వ�