Home » major pests and diseases of rice and their management
పిల్ల పురుగులు మొదట్లో తెలుపు రంగులో ఉండి పెరిగిన తరువాత గోధుమ రంగులోకి మారుతాయి.పెద్ద పురుగుల రెక్కలు కలిగి గోధుమ రంగులో ఉంటాయి. నీరు ఎక్కువగా నిల్వ ఉండటంతో పాటు ఆగస్టులో 3 నుంచి 4 వందల వరకు వర్షపాతం, పగటి ఉష్ణోగ్రతలు 25 - 36, రాత్రి పూట 21 - 23 సెల్సి�