Home » Major Trial
తాము అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ సామర్థ్యం 79 శాతంగా ఉందని ఆస్ట్రాజెనెకా కంపెనీ ప్రకటించింది. అమెరికాలో చేపట్టిన అడ్వాన్స్డ్ ట్రయల్స్ లో ఈ ఫలితాలు వచ్చినట్లు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.