Home » make 15 Kg chocolate
అయోధ్యలో రామాలయ భూమిపూజ జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా భూమిపూజ అంగరంగ వైభోగంగా కన్నుల పండుగా జరిగింది.ఈ శుభ సమయం కోసం ఎంతో మంది వేయి కళ్లతో ఎదురు చూసిన శుభసమయంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన శిల్పాభట్ అనే రామభక్తుర�