Home » Makeover Difficulties
ప్రభాస్ సినిమా వస్తుందంటే మా హీరో లుక్కెలా ఉంటుంది అన్న ప్రశ్నే.. ఆయన ఫ్యాన్స్ ను వెంటాడుతుంది. రాధేశ్యామ్ విషయంలో అదే జరిగింది. ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ను డిస్సప్పాయింట్ చేసింది.